Chickpeas : వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా ? వీటిని రోజూ తీసుకోండి.. మాంసం కన్నా ఎన్నో రెట్ల శక్తి కూడా లభిస్తుంది..!

Chickpeas : శనగలను వాస్తవానికి చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటిని ఉడకబెట్టి కాస్తంత పోపు వేసి గుగ్గిళ్లలా చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ యుగంలో శనగల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇవి సూపర్‌ ఫుడ్‌ జాబితాకు చెందుతాయి. రోజూ సాయంత్రం సమయంలో శనగలను ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Guava Seeds : జామ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను తిన‌కూడ‌దా ? ప్ర‌మాద‌క‌ర‌మా ?

Guava Seeds : జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. జామ‌కాయ‌లు కొద్దిగా ప‌చ్చిగా, దోర‌గా ఉన్న స‌మ‌యంలో తింటే ఎంతో అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. పండ్ల క‌న్నా అలా దోర‌గా ఉన్న స‌మ‌యంలోనే వాటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్‌గా ప‌రిగ‌ణిస్తారు. అంటే.. యాపిల్ లాంటి పోష‌క విలువ‌లు ఉండ‌డంతోపాటు ధ‌ర కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌న్న‌మాట‌. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు. అయితే జామ‌కాయ‌లు … Read more

Makhana : దీన్ని వారంలో 3 సార్లు తాగండి చాలు.. పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుంది..!

Makhana : తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను ఆమె పూజలో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే ఫూల్‌ మఖనా అని పిలుస్తారు. తెలుపు రంగులో చిన్న గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలతో ఇవి ఉంటాయి. ఇవి ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమని చెప్పవచ్చు. మఖనాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. … Read more

Edema : కాళ్లు, చేతులు, ముఖంలో ఈ కారణాల వల్లే వాపులు వస్తాయి.. దీన్ని 3 రోజులు తీసుకుంటే చాలు.. సమస్య తగ్గుతుంది..!

Edema : మనకు సహజంగానే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు శరీరం పలు సూచనలు తెలియజేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. దీంతో మనం జాగ్రత్తపడి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మనకు వచ్చిన వ్యాధికి అనుగుణంగా చికిత్స తీసుకుంటాం. కానీ కొందరు ఈ లక్షణాలను గమనించరు. దీంతో అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం … Read more

Guava Leaves : అద్భుతమైన పోషకాలు ఉండే జామ ఆకులు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Guava Leaves : జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అంటే.. యాపిల్‌ పండ్లలాగే జామ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయన్నమాట. పైగా యాపిల్‌ పండ్ల కన్నా ధర తక్కువ. అందుకనే జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అయితే జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను జామ ఆకులతో తగ్గించుకోవచ్చు. జామ ఆకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Fish Bone : చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా ? ఇలా చేస్తే ఒక్క సెక‌న్‌లోనే ముల్లు పోతుంది..!

Fish Bone : చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలను తరచూ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే సాధారణంగా చేపల్లో ముళ్లు ఉంటాయి కనుక చాలా మంది వాటిని తినేందుకు జంకుతుంటారు. చేపలను తింటే ముళ్లు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయోనని భయపడుతుంటారు. అందుకనే కొందరు … Read more

Cough Cold : దగ్గు, జలుబును కేవలం ఒకే రోజులో తగ్గించుకోండిలా.. దీన్ని తీసుకోండి..!

Cough Cold : ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. అందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. బాక్టీరియా, … Read more

Tomatoes : రోజూ ఒక యాపిల్ లాగే.. రోజూ ఒక ట‌మాటాను తిని చూడండి.. శ‌రీరంలో అద్భుత‌మైన మార్పులు జ‌రుగుతాయి..!

Tomatoes : మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. వీటిని నిత్యం చాలా మంది ఉప‌యోగిస్తుంటారు. ట‌మాటాల‌తో ప‌ప్పు, చారు, కూర వంటి అనేక రకాల వంట‌ల‌ను నిత్యం చేసుకుంటుంటారు. అయితే రోజుకో యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌నే మాట ఎంత స‌త్య‌మో.. అది ట‌మాటాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలోనే రోజుకు ఒక ట‌మాటాను తిన‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్ల‌ను అధికంగా వాడుతున్నారా ? అయితే ప్ర‌మాదం త‌ప్ప‌దు..!

Dolo 650 : క‌రోనా కార‌ణంగా గ‌త 2 సంవ‌త్స‌రాల కాలంలో ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. అనేక మందిని త‌మ కుటుంబాల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి దూరం చేసింది. ఎంతో మంది అనేక విధాలుగా న‌ష్ట‌పోయారు. ఎన్నో కోట్ల మంది క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయారు. అయితే క‌రోనా సోకిన వారిలో చాలా మందికి కామ‌న్‌గా కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సోకిన వారికి ఎక్కువ‌గా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ … Read more

White Teeth : దంతాలు తెల్ల‌గా మారాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

White Teeth : దంతాలు అనేవి తెల్ల‌గా మిల‌మిల మెర‌వాల‌నే చాలా మంది కోరుకుంటారు. రంగు మారిపోయి ప‌సుపు ప‌చ్చ‌గా క‌నిపించాల‌ని ఎవ‌రూ కోరుకోరు. కానీ కొంద‌రి దంతాలు భిన్న‌మైన రంగులో క‌నిపిస్తుంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కొంద‌రు దంతాల‌ను ఎంత శుభ్రం చేసుకున్నా తెల్ల‌గా క‌నిపించ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. దీంతో దంతాలు తెల్ల‌గా మారి మిల‌మిల మెరుస్తాయి. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. … Read more