Guava Seeds : జామ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను తిన‌కూడ‌దా ? ప్ర‌మాద‌క‌ర‌మా ?

Guava Seeds : జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. జామ‌కాయ‌లు కొద్దిగా ప‌చ్చిగా, దోర‌గా ఉన్న స‌మ‌యంలో తింటే ఎంతో అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. పండ్ల క‌న్నా అలా దోర‌గా ఉన్న స‌మ‌యంలోనే వాటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్‌గా ప‌రిగ‌ణిస్తారు. అంటే.. యాపిల్ లాంటి పోష‌క విలువ‌లు ఉండ‌డంతోపాటు ధ‌ర కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌న్న‌మాట‌. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు. అయితే జామ‌కాయ‌లు … Read more