Swelling : దీన్ని తీసుకున్నారంటే.. శరరీంలోని వాపులు మొత్తం పోతాయి..!
Swelling : మనం ఏదైనా వ్యాధి బారిన పడబోయే ముందు మన శరీరం పలు సూచలనలను చేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు శరీరం చూపించే లక్షణాల్లో వాపులు కూడా ఒకటి. ముఖం, కాళ్లు, చేతులు.. ఇలా ఇతర శరీర భాగాలు కూడా వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. నీళ్లు … Read more









