Edema : కాళ్లు, చేతులు, ముఖంలో ఈ కారణాల వల్లే వాపులు వస్తాయి.. దీన్ని 3 రోజులు తీసుకుంటే చాలు.. సమస్య తగ్గుతుంది..!
Edema : మనకు సహజంగానే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు శరీరం పలు సూచనలు తెలియజేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. దీంతో మనం జాగ్రత్తపడి డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మనకు వచ్చిన వ్యాధికి అనుగుణంగా చికిత్స తీసుకుంటాం. కానీ కొందరు ఈ లక్షణాలను గమనించరు. దీంతో అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం … Read more









