పాదాల వాపుల‌ను త‌గ్గించేందుకు స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు..!

పాదాల వాపులు సాధార‌ణంగా చాలా మందికి వ‌స్తుంటాయి. గ‌ర్భిణీల‌కు ఈ స‌మ‌స్య స‌హ‌జంగానే వ‌స్తుంటుంది. కొంద‌రికి శరీరంలో అధికంగా ద్ర‌వాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీన్నే ఎడిమా అంటారు. అయితే ప‌లు స‌హజ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. అవేమిటంటే.. 1. ఒక బకెట్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం క‌లిపి ఆ నీటిలో కాళ్ల‌ను ఉంచాలి. త‌రువాత 15-20 నిమిషాలు ఆగి కాళ్ల‌ను తీసేయాలి. … Read more