శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన నీటిని ఎలా తొల‌గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

శ‌రీరమంతా వాపులాగా వ‌చ్చి ఉబ్బిపోయిన‌ట్టు కొంద‌రు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తారు. ఇలాంటి ప‌రిస్థితి ఒక్కోసారి మ‌న‌కు, లేదా మ‌న‌కు తెలిసిన వారికి కూడా వ‌స్తుంటుంది. అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా? శ‌రీరంలో నీరు ఎక్కువ అవ‌డం వ‌ల్ల‌. అవును. మ‌న శ‌రీరంలో త‌గిన మోతాదు కన్నా నీరు ఎక్కువ అయితే అప్పుడు శ‌రీరం ఉబ్బిపోయి క‌నిపిస్తుంది. మ‌రి దీన్ని త‌గ్గించుకోవ‌డ‌మెలా అంటే, ఎలాంటి మందులు వాడాల్సిన ప‌నిలేదు. కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్ పాటిస్తే … Read more

Edema : పాదాలు ఈ విధంగా వాపుల‌కు గుర‌వుతున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Edema : మ‌న శరీరంలో అప్పుడ‌ప్పుడు కొన్ని భాగాలు వాపుల‌కు గుర‌వుతుంటాయి. ఏదైనా గాయం లేదా దెబ్బ త‌గిలితే స‌హ‌జంగానే ఈ వాపులు వ‌స్తుంటాయి. కానీ కొంద‌రికి మాత్రం పాదాల వాపులు వ‌స్తుంటాయి. ఇవి ఏం చేసినా త‌గ్గ‌వు. పాదాల వాపులు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కిడ్నీ స‌మ‌స్య‌లు, గాయాలు, ఇన్ఫెక్ష‌న్లు, కీళ్ల వాపులు వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు వాపుల‌కు గుర‌వుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేది ఎలా.. అని ఆందోళ‌న … Read more

Edema : కాళ్లు, చేతులు, ముఖంలో ఈ కారణాల వల్లే వాపులు వస్తాయి.. దీన్ని 3 రోజులు తీసుకుంటే చాలు.. సమస్య తగ్గుతుంది..!

Edema : మనకు సహజంగానే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు శరీరం పలు సూచనలు తెలియజేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. దీంతో మనం జాగ్రత్తపడి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మనకు వచ్చిన వ్యాధికి అనుగుణంగా చికిత్స తీసుకుంటాం. కానీ కొందరు ఈ లక్షణాలను గమనించరు. దీంతో అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం … Read more

పాదాల వాపుల‌ను త‌గ్గించేందుకు స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు..!

పాదాల వాపులు సాధార‌ణంగా చాలా మందికి వ‌స్తుంటాయి. గ‌ర్భిణీల‌కు ఈ స‌మ‌స్య స‌హ‌జంగానే వ‌స్తుంటుంది. కొంద‌రికి శరీరంలో అధికంగా ద్ర‌వాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీన్నే ఎడిమా అంటారు. అయితే ప‌లు స‌హజ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. అవేమిటంటే.. 1. ఒక బకెట్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం క‌లిపి ఆ నీటిలో కాళ్ల‌ను ఉంచాలి. త‌రువాత 15-20 నిమిషాలు ఆగి కాళ్ల‌ను తీసేయాలి. … Read more