Diabetes : షుగ‌ర్ ఉందా ? ఏ పండ్ల‌ను తినాలో తెలియ‌డం లేదా ? అయితే వీటిని తీసుకోండి..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ మాత్రం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకుని డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ … Read more

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో ఉండే చెట్టు ఇది.. దీంట్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల వాటిని వారు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక అలాంటి వృక్షాల్లో కానుగ ఒకటి. ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానుగ చెట్టుకు చెందిన … Read more

Fenugreek Seeds Water : నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లను తాగితే.. ఈ మొండి వ్యాధులు సైతం తగ్గిపోతాయి..!

Fenugreek Seeds Water : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే వీటిని పచ్చళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి … Read more

Food Combinations : కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Food Combinations : సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ప‌దార్థాల‌ను తింటుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో వెజ్‌, నాన్ వెజ్, స్నాక్స్‌, పండ్లు.. ఇలా ర‌క‌ర‌కాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎల్ల‌ప్పుడూ క‌లిపి తీసుకోరాద‌ని.. అలాగే వాటిని తిన్న వెంట‌నే కొన్ని ప‌దార్థాల‌ను తిన‌కూడ‌ద‌ని.. ఆయుర్వేదం చెబుతోంది. మ‌రి ఏయే ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్లు మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Semiya : సేమ్యాను తిన‌వ‌చ్చా ? ఆరోగ్యానికి మంచిదేనా ? ఏదైనా హాని క‌లుగుతుందా ?

Semiya : మన దేశంలో అనేక రాష్ట్రాల్లో సేమ్యాను ప‌లు ర‌కాలుగా వండుకుని తింటారు. దీంతో సేమ్యా ఉప్మా చేసుకుంటారు. కొంద‌రు పాయ‌సం చేసుకుంటారు. దీన్ని త‌మిళంలో సేమియా అని, హిందీలో సేవ‌య్య‌న్ అని, బెంగాలీలో షెమాయ్ అని పిలుస్తారు. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే సేమ్యాను దేంతో త‌యారు చేస్తారు ? దీన్ని తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏదైనా హాని క‌లుగుతుందా ? అనే విష‌యాల‌కు వ‌స్తే.. సేమ్యాను స‌హ‌జంగానే భిన్న … Read more

Milk : ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ?

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం తింటున్న‌.. తాగుతున్న ఆహారాలు, ద్ర‌వాలు అన్నీ ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన‌వే అయి ఉంటున్నాయి. చాలా మందికి స్వ‌చ్ఛ‌మైన ఆహారాలు ల‌భ్యం కావ‌డం లేదు. ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన వాటినే రోజూ తీసుకుంటున్నారు. అయితే ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ? మ‌న‌కు హానిని క‌ల‌గ‌జేస్తాయా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి అందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! ప్యాకెట్ పాలు … Read more

Tingling : మీ చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు త‌ర‌చూ వ‌స్తున్నాయా ? అయితే జాగ్ర‌త్త‌.. ఇలా త‌గ్గించుకోండి..!

Tingling : మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వ‌స్తుంటాయి. ఒకే చోట ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చున్నా.. ప‌డుకున్నా.. నిలుచున్నా.. తిమ్మిర్లు అనేవి వ‌స్తుంటాయి. ఆయా భాగాల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క తిమ్మిర్లు ఏర్ప‌డుతాయి. అయితే శ‌రీరాన్ని అటు ఇటు క‌దిలిస్తుంటే ఈ తిమ్మిర్లు అనేవి పోతాయి. కానీ రోజూ తిమ్మిర్లు వ‌స్తుంటే.. అప్పుడు అప్ర‌మ‌త్తం అవ్వాలి. రోజూ నిరంత‌రాయంగా తిమ్మిర్లు వ‌స్తున్నాయంటే.. శ‌రీరంలో ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం చేసుకోవాలి. డ‌యాబెటిస్ … Read more

Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!

Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్‌ అనిస్‌ అంటారు. దీన్ని బిర్యానీలు, పులావ్‌లలో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో … Read more

Dry Grapes : రాత్రి పూట పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోండి.. ఈ లాభాలను పొందవచ్చు..!

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఎండు ద్రాక్షలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి పూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Kidneys : కిడ్నీల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను ఇలా బ‌య‌ట‌కు పంపండి.. కిడ్నీల‌ను క్లీన్ చేసుకోండి..!

Kidneys : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో కిడ్నీలు ఒక‌టి. ఇవి రోజూ అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటాయి. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌తోపాటు శ‌రీరంలో ఉత్ప‌న్నం అయ్యే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోసి బ‌య‌ట‌కు పంపిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే కిడ్నీలు నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంటాయి. క‌నుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మ‌నం పాటించే ప‌లు అల‌వాట్ల వ‌ల్ల కిడ్నీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అవి కిడ్నీ స్టోన్స్ గా మారుతుంటాయి. దీంతోపాటు కొంద‌రికి మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తుంటాయి. క‌నుక … Read more