Tingling : చేతులు, కాళ్ల‌లో వ‌చ్చే తిమ్మిర్ల‌ను పోగొట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Tingling : మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక్క‌రు ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంట‌లు, తిమ్మిర్లు, అలాగే కండ‌రాలు ప‌ట్టుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా న‌డి వ‌య‌స్కుల్లో కూడా మ‌నం స‌మ‌స్య‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం ర‌క్త‌నాళాలు … Read more

Tingling : చేతులు, కాళ్లు త‌ర‌చూ తిమ్మిర్లు ప‌డుతున్నాయా.. దాన‌ర్థం ఏమిటి.. ఏం చేయాలి..?

Tingling : సాధార‌ణంగా ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం వ‌ల్ల‌, చేతులు ముడుచుకుని ప‌డుకోవ‌డం వ‌ల్ల చేతులు, కాళ్లు తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. ఈ తిమ్మిర్లు రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉండి త‌గ్గిపోతూ ఉంటాయి. ఇది సాధార‌ణంగా అంద‌రిలో జ‌రుగుతూ ఉంటుంది. నరాల్లో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. కానీ కొంద‌రిలో ఈ తిమ్మిర్లు త‌ర‌చూ రావ‌డం అలాగే తిమ్మిర్లు ఎక్కువ సేపు ఉండ‌డం జ‌రుగుతుంది. ఇలా తిమ్మిర్లు త‌ర‌చూ … Read more

Tingling : మీ చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు బాగా వ‌స్తున్నాయా ? అందుకు కార‌ణాలు ఏమిటి ? ఎలా త‌గ్గించుకోవాలంటే ?

Tingling : సాధార‌ణంగా మనం చాలా సేపు ఒకే భంగిమ‌లో చేతులు లేదా కాళ్ల‌ను క‌దిలించ‌కుండా అలాగే కూర్చుని లేదా నిలుచుని ఉన్నా.. వేరే ఏదైనా భంగిమ‌లో క‌ద‌ల‌కుండా ఉన్నా.. మన చేతులు.. కాళ్ల‌లో తిమ్మిర్లు వ‌స్తుంటాయి. ఆ ప్రాంతంలో స్ప‌ర్శ లేన‌ట్లు అనిపిస్తుంది. ఇది స‌హ‌జ‌మే. కొంత సేప‌టి త‌రువాత మ‌ళ్లీ ఆయా అవ‌యవాలు సాధార‌ణ స్థితికి చేరుకుంటాయి. అయితే కొంద‌రికి మాత్రం ఈ స‌మ‌స్య త‌ర‌చూ వ‌స్తుంటుంది. తిమ్మిర్లు ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అయితే … Read more

Tingling : మీ చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు త‌ర‌చూ వ‌స్తున్నాయా ? అయితే జాగ్ర‌త్త‌.. ఇలా త‌గ్గించుకోండి..!

Tingling : మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వ‌స్తుంటాయి. ఒకే చోట ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చున్నా.. ప‌డుకున్నా.. నిలుచున్నా.. తిమ్మిర్లు అనేవి వ‌స్తుంటాయి. ఆయా భాగాల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క తిమ్మిర్లు ఏర్ప‌డుతాయి. అయితే శ‌రీరాన్ని అటు ఇటు క‌దిలిస్తుంటే ఈ తిమ్మిర్లు అనేవి పోతాయి. కానీ రోజూ తిమ్మిర్లు వ‌స్తుంటే.. అప్పుడు అప్ర‌మ‌త్తం అవ్వాలి. రోజూ నిరంత‌రాయంగా తిమ్మిర్లు వ‌స్తున్నాయంటే.. శ‌రీరంలో ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం చేసుకోవాలి. డ‌యాబెటిస్ … Read more