Tingling : మీ చేతులు, కాళ్లలో తిమ్మిర్లు తరచూ వస్తున్నాయా ? అయితే జాగ్రత్త.. ఇలా తగ్గించుకోండి..!
Tingling : మనకు సహజంగానే అప్పుడప్పుడు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఒకే చోట ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా.. పడుకున్నా.. నిలుచున్నా.. తిమ్మిర్లు అనేవి వస్తుంటాయి. ఆయా భాగాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక తిమ్మిర్లు ఏర్పడుతాయి. అయితే శరీరాన్ని అటు ఇటు కదిలిస్తుంటే ఈ తిమ్మిర్లు అనేవి పోతాయి. కానీ రోజూ తిమ్మిర్లు వస్తుంటే.. అప్పుడు అప్రమత్తం అవ్వాలి. రోజూ నిరంతరాయంగా తిమ్మిర్లు వస్తున్నాయంటే.. శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. డయాబెటిస్ … Read more









