Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!
Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్ అనిస్ అంటారు. దీన్ని బిర్యానీలు, పులావ్‌లలో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో … Read more









