Belly Fat : ఈ 3 వ్యాయామాలను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి.. ఎంతటి వేళ్లాడే పొట్ట అయినా కరిగిపోతుంది..!
Belly Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు అధికంగా బరువు ఉండరు. కానీ వారికి పొట్ట దగ్గరి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శరీరం అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాలకు ఒకటి చొప్పున కనీసం 15 నిమిషాల … Read more









