Hair Problems : దీన్ని జుట్టుకు రెండు వారాల పాటు వాడండి.. జుట్టు చిక్కగా వద్దన్నా పెరుగుతుంది..!
Hair Problems : శిరోజాల సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు, పేలు, శిరోజాలు చిట్లి పోయి అందవిహీనంగా, కాంతి హీనంగా కనిపించడం.. వంటి అనేక సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క సహజసిద్ధమైన షాంపూతో చెక్ పెట్టవచ్చు. అవును.. మార్కెట్‌లో లభించే రసాయనాలు కలిసిన షాంపూలను వాడడం కన్నా.. మీరు మీ ఇంట్లో తయారు చేసుకున్న ఈ సహజసిద్ధమైన షాంపూ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. … Read more









