Warm Water : గోరు వెచ్చ‌ని నీటిలో ఇవి రెండు క‌లిపి తాగండి.. నొప్పులు ఉండ‌వు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..

Warm Water : వ‌య‌సు పెరిగే కొద్ది ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. అలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఒక‌టి. ఈ స‌మ‌స్య ఒక్క‌సారి త‌లెత్తింది అంటే ఇక మ‌న‌ల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. న‌డ‌వ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వారి రోజూ వారి ప‌నుల‌ను చేసుకోవ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వైద్యులు సూచించిన మందులే … Read more

Dry Ginger : మీరు రోజూ తినే అల్లాన్ని ఇలా చేసి తింటే.. అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి..!

Dry Ginger : మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఎండ బెట్టి, పొడిగా చేసి కూడా వాడ‌వ‌చ్చు. ఈ పొడినే శొంఠి పొడి అంటారు. శొంఠి పొడిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లంలో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. శొంఠి పొడిలో నీటి శాతం ఉండ‌దు. క‌నుక ఒక టీ స్పూన్ అల్లాన్ని వాడ‌డానికి బ‌దులుగా అర టీ స్పూన్ శొంఠి … Read more

Dry Ginger : అన్నం మొద‌టి ముద్ద‌లో దీన్ని క‌లిపి 7 రోజులు తినండి.. జీర్ణాశ‌యం మొత్తం క్లీన్ అవుతుంది..!

Dry Ginger : మన వంట ఇంట్లో అనేక పదార్థాలు ఉంటాయి. కానీ మనం వాటిని కేవలం వంటల కోసమే ఉపయోగిస్తుంటాం. అయితే ఆయుర్వేదం ప్రకారం ఆ పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటితో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక అలాంటి పదార్థాల్లో శొంఠి ఒకటి. దీన్ని చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. శొంఠి ద్వారా ఎలాంటి లాభాలు … Read more