ఆర్థ‌రైటిస్ నొప్పుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారా..? అయితే వీటిని తినండి..!

ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు వాపులు వంటి బాధలు పడుతున్నారు. ఆర్థరైటిస్ వలన కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. ఆర్థరైటిస్ అనేది కీళ్లనొప్పి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి వాపు కలగడం ఎముకలు స్టిఫ్ గా అయిపోవడం ఇలా. కీళ్లలో కదలికలు తగ్గడం ని ఆర్థరైటిస్ అని అంటారు. వయసు పెరిగే కొద్దీ ఇది మరింత తీవ్రంగా మారుతుంది. మన ఇండియాలో చూస్తే 180 మిలియన్లకి పైగా ఆర్థరైటిస్ పేషెంట్లు … Read more

ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్నాయా.. అయితే ఇలా చేస్తే మేలు..

కీళ్ళ నొప్పులనే అర్ధరైటిస్ అని కూడా అంటారు. కీళ్ళ భాగంలో నొప్పి, గట్టిపడుట, వాపులు మొదలైనవాటినే అర్ధరైటిస్ గా పేర్కొంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే మంచి మందు వ్యాయామం. వ్యాయామం చేస్తూ వుంటే గట్టితనం పోయి మెతకదనం వస్తుంది. కండరాలు బలాన్ని పెంచుకొని బరువు భరించే శక్తిని పొందుతాయి. బరువు కూడా తగ్గుతారు కనుక ఆరోగ్యంగా వుంటారు. వీటి ట్రీట్ మెంట్ లో భాగంగా తగిన విశ్రాంతి, రిలాక్సేషన్, సరైన ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయటం వంటివి … Read more

3 నెల‌ల్లోనే ఎలాంటి కీళ్ల నొప్పులనైనా (ఆర్థరైటీస్) త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం.!

కూర్చున్నా, నిలబ‌డ్డా, వంగినా… కీళ్లు, ఎముక‌ల నొప్పులు. క‌నీసం అడుగు తీసి అడుగు వేయాలంటేనే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వ‌స్తుంది. అంత‌టి నొప్పి, బాధను క‌లిగిస్తాయి రుమ‌టాయిడ్‌, ఆస్టియో ఆర్థ‌రైటిస్ నొప్పులు. నిజానికి ఇవి రెండు కీళ్లు, ఎముక‌ల‌కు సంబంధించిన నొప్పులే అయినా దాదాపుగా ఒకే ర‌క‌మైన వ్యాధి ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే కింద ఇచ్చిన రెండు ప‌వ‌ర్ ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే కేవ‌లం 3 నెల‌ల్లోనే ఎలాంటి ఆర్థ‌రైటిస్ నొప్పులైనా ఇట్టే త‌గ్గిపోతాయి. … Read more

కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం. వయసు, జీవనశైలి లేదా ఇతర కారణాల వల్ల చాలా మందికి తరచుగా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కనిపిస్తుంది. వారి వయస్సు పెరిగి ఎముకలు అరగటం వల్ల ఈ సమస్య ఏర్పడేది. మోకాలి నొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి క్రీమ్స్ ని వాడుతాము. అయితే ఈ సమస్యకు ఇంట్లోనే ఒక … Read more

ఈ అల‌వాట్ల వ‌ల్లే ఆర్థ‌రైటిస్ నొప్పులు తీవ్ర‌త‌రం అవుతాయ‌ని మీకు తెలుసా..?

ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగా వ‌య‌స్సు మీద ప‌డిన వారికి వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో బిజీ టెక్ యుగం న‌డుస్తున్న కార‌ణంగా చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు సైతం ఆర్థ‌రైటిస్ బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే ఆర్థ‌రైటిస్ వ‌చ్చి స‌త‌మ‌తం అవుతున్నారు. ఆర్థ‌రైటిస్ వ‌స్తే కీళ్ల నొప్పులు, వాపులు వ‌ర్ణ‌నాతీతంగా ఉంటాయి. అయితే సాధార‌ణంగా చాలా మంది పాటించే అల‌వాట్ల వ‌ల్లే ఆర్థ‌రైటిస్ నొప్పులు అనేవి వ‌స్తుంటాయి. దీన్ని గ‌మ‌నించక ఆ అల‌వాట్ల‌ను అలాగే కంటిన్యూ చేస్తారు. … Read more

Arthritis Pains : ఈ పండ్ల‌ను రోజూ తినండి.. ఎలాంటి కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

Arthritis Pains : చాలా మందికి సీజ‌న‌ల్‌గా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీట‌న్నింటినీ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. వీటికి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక … Read more

Arthritis Pains : చ‌లికాలంలో కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌ను భ‌రించ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Arthritis Pains : రోజు రోజుకు ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతున్నాయి. చ‌లి తీవ్ర‌త పెరుగుతుంది. చ‌లికాలంలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికి వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి మాత్రం ఇది తీవ్ర ఇబ్బందిని క‌లిగిస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాతం స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు చ‌లికాలంలో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. చ‌ల్ల‌టి వాతావర‌ణం కార‌ణంగా శ‌రీరంలో అనేక మార్పులు వ‌స్తాయి. దీంతో నొప్పులు మ‌రింత ఎక్కువ‌వుతాయి. ముఖ్యంగా చేతివేళ్ల‌ల్లో, కాలి వేళ్ల‌ల్లో నొప్పి ఎక్కువ‌గా ఉంటుంది. చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీటిలో ఇవి రెండు క‌లిపి తాగండి.. నొప్పులు ఉండ‌వు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..

Warm Water : వ‌య‌సు పెరిగే కొద్ది ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. అలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఒక‌టి. ఈ స‌మ‌స్య ఒక్క‌సారి త‌లెత్తింది అంటే ఇక మ‌న‌ల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. న‌డ‌వ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వారి రోజూ వారి ప‌నుల‌ను చేసుకోవ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వైద్యులు సూచించిన మందులే … Read more