Vitamin D : విట‌మిన్ డి ఎక్కువైతే అంతే సంగ‌తులు.. రోజుకు ఎంత విట‌మిన్ డి తీసుకోవాలో తెలుసా ?

Vitamin D : క‌రోనా నేప‌థ్యంలో రోగుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం ఎంతో ఆవ‌శ్య‌కంగా మారింది. విట‌మిన్ డి వ‌ల్ల రోగ నిరోధ‌క‌శ‌క్తి బాగా పెరుగుతుంది. దీంతో క‌రోనా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి విట‌మిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్ట‌ర్లు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రాసిస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం అవ‌సరం ఉన్నా లేక‌పోయినా.. విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. అలా వాటిని … Read more

IPL 2022 Auction : నేడు, రేపు ఐపీఎల్ 2022 మెగా వేలం.. ప్లేయ‌ర్లపై క‌న్నేసిన ఫ్రాంచైజీలు..

IPL 2022 Auction : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధ‌మైంది. శ‌ని, ఆది వారాల్లో జ‌ర‌గ‌నున్న ఈ మెగావేలంలో భారీ ఎత్తున ప్లేయ‌ర్ల‌కు వేలం వేయ‌నున్నారు. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. దీంతో ఏయే జ‌ట్లు ఏయే ప్లేయ‌ర్ల‌ను ఎంత‌కు కొనుగోలు చేస్తాయోన‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సారి వేలంలో రెండు కొత్త టీమ్‌లు పాల్గొంటున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌తోపాటు ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ ఈవేలంలో ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి. ఇక … Read more

Coffee : రోజూ ఉద‌యం కాఫీ తాగుతున్నారా ? ఈ నిజాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి..!

Coffee : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే కొంద‌రికి బెడ్ కాఫీ తాగ‌నిదే రోజు ప్రారంభం కాదు. ఇక కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత కాఫీ తాగుతుంటారు. అయితే ఉద‌యం కాఫీ తాగ‌రాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ప‌లు ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం కాఫీ తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే చేదు రుచి జీర్ణాశ‌యంలో ఆమ్లాల‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో గ్యాస్, క‌డుపులో మంట … Read more

Oats Idli : ఎంతో రుచికరమైన ఓట్స్‌ ఇడ్లీ.. పోషకాలు, ఆరోగ్యం మీ సొంతం..!

Oats Idli : రోజూ చాలా మంది ఉదయం చేసే బ్రేక్‌ ఫాస్ట్‌లలో ఇడ్లీ ఒకటి. ఇడ్లీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచికరంగా చేసుకోవడంతోపాటు దీని ద్వారా శరీరానికి పోషకాలను కూడా అందించాలని చూసేవారికి ఓట్స్‌ ఇడ్లీలు చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినలేరు. కానీ ఇడ్లీల రూపంలో చేసుకుని తింటే రుచిగా ఉంటాయి. దీంతో పోషకాలు, … Read more

Fruits : ప‌ళ్ల ర‌సాలు.. పండ్లు.. రెండింటిలో వేటిని తీసుకుంటే మంచిది..?

Fruits : సాధార‌ణంగా చాలా మంది పళ్ల‌ను తిన‌డ‌కం క‌న్నా పళ్ల ర‌సాల‌ను చేసుకుని తాగ‌డం సుల‌భంగా ఉంటుంద‌ని చెప్పి.. ప‌ళ్ల ర‌సాల‌నే ఎక్కువ‌గా తాగుతుంటారు. చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో ఇంట్లో త‌యారు చేసిన ప‌ళ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. అయితే ప‌ళ్ల ర‌సాలు ఆరోగ్యానికి మంచివే. కానీ.. వీటి వ‌ల్ల కొన్ని న‌ష్టాలు ఉంటాయి. ప‌ళ్ల ర‌సాల్లో ఫైబ‌ర్ త‌క్కువ‌గా, చ‌క్కెర శాతం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తాగిన వెంట‌నే శ‌రీరంలో షుగ‌ర్ … Read more

SBI : ఎస్‌బీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ లోన్‌.. నెల‌కు ఈఎంఐ కేవ‌లం రూ.251 మాత్ర‌మే..!

SBI : దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ‌ల్లో నంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అతి త‌క్కువ ఈఎంఐతోనే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేసే సౌక‌ర్యాన్ని అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎస్‌బీఐ ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హీరో ఎల‌క్ట్రిక్‌తో భాగ‌స్వామ్యం అయింది. ఎస్‌బీఐ వినియోగ‌దారులు యోనో యాప్ ద్వారా హీరో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Weight Gain : అంజీర్ పండ్ల‌ను ఇలా తీసుకోండి.. వ‌ద్ద‌న్నా బ‌రువు పెరుగుతారు..!

Weight Gain : అధిక బరువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారితోపాటు బ‌రువు పెర‌గాల‌ని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటోంది. లావుగా ఉన్నవారు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తుంటే.. స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. అందుకు అంజీర్ పండ్లు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని కొన్ని ఆహారాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. మరి … Read more

Anxiety : ఎప్పుడూ కంగారుగా, ఆందోళనగా ఉంటుందా ? అయితే రోజూ వీటిని తినండి..!

Anxiety : ప్రస్తుత తరుణంలో చాలా మంది కంగారు, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే.. 1. బ్రౌన్‌ రైస్‌ మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మాంగనీస్‌, సెలీనియం, మెగ్నిషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. … Read more

Kajal Aggarwal : ఆ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు స‌పోర్ట్ గా నిలిచిన స‌మంత‌, మంచు ల‌క్ష్మీ..!

Kajal Aggarwal : తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌డం లేదు. గౌత‌మ్ కిచ్లు అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకున్నాక ఈమె సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. అప్ప‌టికే చేతిలో ఉన్న సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసింది. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె మాతృత్వ‌పు మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తోంది. దుబాయ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల … Read more

Covid 19 : వామ్మో.. అత‌నికి క‌రోనా 78 సార్లు వ‌చ్చింది.. 14 నెల‌ల నుంచి ఇప్ప‌టికీ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు..!

Covid 19 : ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా సృష్టిస్తున్న భీభ‌త్సం అంతా ఇంతా కాదు. ఇది ఎన్నో కోట్ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డి రోజూ ఎంతో మంది చ‌నిపోతూనే ఉన్నారు. ఒక వేవ్ ముగిశాక మ‌రో వేవ్ వ‌స్తూనే ఉంది. ఇక కొంద‌రికైతే క‌రోనా రెండు, మూడు సార్లు కూడా సోకింది. కాగా ఆ వ్య‌క్తికి మాత్రం క‌రోనా ఏకంగా 78 సార్లు సోకింది. వింటానికే … Read more