Peanuts : వేరుశెనగలను తింటే బరువు పెరుగుతారా ?
Peanuts : వేరుశెనగలను సహజంగానే చాలా మంది రోజూ ఉపయోగిస్తుంటారు. వీటితో ఉదయం చేసే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌లకు చట్నీలను తయారు చేస్తుంటారు. ఇక పల్లీలను స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. పల్లీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. అయితే వీటిని తింటే బరువు పెరుగుతారా ? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకు … Read more









