Anemia : శరీరంలో రక్తం వేగంగా పెరగాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Anemia : మన శరీరంలో రక్తం తగినంత ఉండాల్సిందే. రక్తం తగినంత లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతోపాటు మహిళలకు నెలసరి సమయంలో, గర్భం దాల్చినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం త్వరగా తయారవుతుంది. మరి రక్తం పెరిగేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మన శరీరంలో రక్తం … Read more

Biscuits : కొన్ని ర‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

Biscuits : బిస్కెట్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవ‌రి ఇంటికి అయినా వెళితే.. ముందుగా వారు అతిథుల‌కు ఇచ్చేవి బిస్కెట్లే. దాంతోపాటు టీ, కాఫీ వంటివి ఇస్తారు. ఇక చిన్నారులు అయితే బిస్కెట్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. బిస్కెట్ల‌లో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని ర‌కాల బిస్కెట్ల‌లో రంధ్రాలు ఉంటాయి. గ‌మ‌నించే ఉంటారు, మ‌రి ఈ రంధ్రాల‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? అదే విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Brown Rice : రోజూ బ్రౌన్ రైస్‌ను ఈ స‌మ‌యంలో తినండి.. బ‌రువు అల‌వోక‌గా త‌గ్గుతారు..!

Brown Rice : అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు అంద‌రూ నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. డైట్‌లో మార్పులు చేసుకోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాల్సి వ‌స్తోంది. అయితే అధిక బరువును త‌గ్గించేందుకు బ్రౌన్ రైస్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మ‌న‌కు ఫైబ‌ర్ ల‌భిస్తుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను … Read more

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా ?

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిలో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మ‌న‌కు ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కండరాల నిర్మాణం జ‌రుగుతుంది. దీంతోపాటు మొల‌కెత్తిన విత్త‌నాల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. వాటి వ‌ల్ల పోష‌కాహార లోపం స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అయితే మొల‌కెత్తిన విత్త‌నాల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాలో చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యంలో చాలా సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి దీనికి నిపుణులు … Read more

Proteins : చికెన్, మ‌ట‌న్‌తోనే ప్రోటీన్లు వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటు.. ఈ శాకాహారాల్లోనూ స‌మృద్ధిగా ప్రోటీన్లు ఉంటాయి..!

Proteins : ప్రోటీన్లు అంటే మ‌నకు ముందుగా గుర్తుకు వ‌చ్చేది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు. అయితే వాస్త‌వానికి శాకాహారం తినేవారికి కూడా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల శాకాహారాల్లోనూ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నింటిలో చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా ఎక్కువ ప్రోటీన్లు ల‌భిస్తాయి. అవును.. షాక‌వుతున్నా.. ఇది నిజ‌మే. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి ఆహారాల క‌న్నా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే శాకాహారాలు ఇంకా … Read more

Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్‌.. ఎందుకంత పాపుల‌ర్ అయింది..?

Dolo 650 : గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక కోట్లాది మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌టికీ ఇంకా త‌గ్గలేదు. కొత్త కొత్త రూపాల్లో ఈ వైర‌స్ మాన‌వాళిపై దాడి చేస్తూనే ఉంది. మ‌న దేశంలో క‌రోనా మూడో వేవ్ ప్ర‌భావం ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అయితే దీని వ‌ల్ల పెద్ద ముప్పు లేద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇక క‌రోనా స‌మ‌యంలో చాలా మంది డోలో 650 ట్యాబ్లెట్ల‌ను … Read more

Health Tips : అర‌చేతిలో ఈ భాగంలో 30 సెక‌న్ల పాటు ఒత్తిడి క‌లిగించండి.. మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో చూడండి..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడుతూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఏదైనా చిన్న అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా డాక్ట‌ర్‌ను క‌ల‌వ‌కుండానే నేరుగా మెడిక‌ల్ షాపుకు వెళ్లి అక్క‌డ మందుల‌ను అడిగి కొని తెచ్చి వాటిని వేసుకుంటున్నారు. దీంతో తీవ్ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ బారిన ప‌డుతున్నారు. అయితే ఎలాంటి మందులు వాడ‌కుండానే శ‌రీరంలో కొన్ని భాగాల్లో కొన్ని సెక‌న్ల పాటు ఒత్తిడిని క‌లిగించ‌డం ద్వారా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. … Read more

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా ? రోజూ రెండు ఆకుల‌ను తినండి చాలు.!

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌ను పాన్ రూపంలో చాలా మంది తింటుంటారు. కేవ‌లం పాన్ కోస‌మే వాటిని వాడుతార‌ని అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే త‌మ‌ల‌పాకుల‌ను ఎంతో పూర్వ కాలం నుంచే ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకుల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌మ‌ల‌పాకుల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. క‌నుక ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. … Read more

Spinach : పాల‌కూరను అధికంగా తీసుకుంటే తీవ్ర ప‌రిణామాలు.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి..!

Spinach : ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. వాటిల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఆ ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. దీంట్లో అనేక పోష‌కాలు దండిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని అనేక వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. పాల‌కూరను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్, ర‌క్త‌హీన‌త వంటి … Read more

High BP : బీపీ రీడింగ్ ఎంత ఉంటే హైబీపీ అంటారు ? బీపీ ఎంత ఉంటే మంచిది ?

High BP : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. దీనికి తోడు రోజూ ప‌లు సందర్భాల్లో ఎదుర‌య్యే ఒత్తిళ్లు, అస‌మ‌య భోజ‌నాలు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా బీపీ వ‌స్తోంది. ఇది గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అయితే బీపీ.. అంటారు కానీ.. వాస్త‌వానికి అది ఎంత ఉండాలి ? ఎంత వ‌ర‌కు ఉంటే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ? బీపీ రీడింగ్ ఎంత మేర … Read more