Rice : అన్నం తినడం మానేద్దామనుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!
Rice : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఉత్తరాది వారు బియ్యాన్ని ఎక్కువగా తినరు. కానీ దక్షిణ భారతదేశ ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మన పెద్దలు దంపుడు బియ్యాన్ని ఎక్కువగా తినేవారు. కానీ మనం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోషకాలు ఏమీ లభించకపోగా.. మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. అందుకనే చాలా మంది తెల్ల అన్నంకు … Read more









