OnePlus TV : వన్‌ప్లస్ నుంచి వై1ఎస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ టీవీలు.. ధర రూ.16వేలే..!

OnePlus TV : వన్‌ప్లస్ సంస్థ వై1ఎస్ సిరీస్‌లో పలు నూతన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ టీవీల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వన్‌ప్లస్ వై1ఎస్, వై1ఎస్ ఎడ్జ్ మోడల్స్‌లో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లతో వన్‌ప్లస్ సదరు టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ […]
Rohit Sharma : అనుష్క శర్మకు రోహిత్ శర్మ సోదరుడా ?

Rohit Sharma : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత్ ఆ జట్టుతో టీ20 సిరీస్‌ను కూడా అలాగే ఆడుతోంది. మొదటి టీ20లో భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు విండీస్‌తో తలపడుతోంది. అయితే సోషల్ మీడియాలో రోహిత్ శర్మ గురించి ఓ వింతైన ప్రశ్న వైరల్ అవుతోంది. అదేమిటంటే.. భారత క్రికెట్ […]
Son of India Movie Review : మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!

Son of India Movie Review : మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తనికెళ్ల భరణి, నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృథ్వీ రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ లు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ.. ఒక ప్రముఖ కేంద్ర మంత్రి, […]
Siva Reddy : ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి.. రూ.70 లక్షలు వాడుకుని ఇవ్వలేదు..

Siva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తన టాలెంట్‌తో ఎన్నో షోలు చేశాడు. అదే టాలెంట్‌తో అనేక సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కాగా ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనలకు చెందిన వివరాలను వెల్లడించారు. ఒక ఫ్రెండ్ చేతిలో తాను ఏకంగా రూ.70 లక్షలు నష్టపోయానని తెలిపారు. అప్పట్లో తాను బ్యాచిలర్‌గా ఉండేవాన్నని.. తాను […]
Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. కొన్ని రోజుల్లో హార్ట్ ఎటాక్ వస్తుందని అర్థం..!

Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పని ఒత్తిడి, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అతిగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయడం వంటి అంశాలతోపాటు అధిక కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ వంటి కారణాల వల్ల కూడా చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది వచ్చే వరకు ఎవరికీ […]
Ram Charan : రామ్ చరణ్‌కు చెందిన ఆ వ్యాపారం దివాళా తీసిందా..?

Ram Charan : సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో పలు బిజినెస్‌లను ప్రారంభించి వాటిల్లోనూ రాణిస్తున్న విషయం విదితమే. అయితే కొందరు మాత్రం ఆ వ్యాపారాల్లో లాభాలు గడిస్తుండగా.. కొందరు మాత్రం నష్టపోతున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ కూడా ఆయన ప్రారంభించిన ఓ బిజినెస్ దివాళా తీసిందని, కనీసం ఉద్యోగులకు వేతనాలను అందించే స్థితిలో కూడా ఆయన సంస్థ లేదని.. అందుకనే ఆ వ్యాపారానికి చెందిన కార్యకలాపాలను నిలిపివేశారని తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ 2015లో […]
Samsung : భారత్‌లో గెలాక్సీ ఎస్22 ఫోన్ల ధరలు ఇవే..!

Samsung : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ ఎస్22 సిరీస్ లో పలు నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. గెలాక్సీ ఎస్22, ఎస్22 ప్లస్, ఎస్22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్లను లాంచ్ చేసింది. కాగా భారత్‌లో ఈ ఫోన్ల ధరల వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర […]
Neha Shetty : డీజే టిల్లు భామ నేహా శెట్టికి ఆఫర్ల వెల్లువ.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది..?

Neha Shetty : టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్లకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వారు ఒక సినిమా హిట్ కాగానే రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో శ్రీలీల, డింపుల్ హయతిలు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మరో యంగ్ హీరోయిన్ కూడా ఇదే జాబితాలో చేరింది. తాను నటించిన సినిమా ఈ మధ్యే హిట్ కాగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తన రెమ్యునరేషన్‌ను […]
Sreeleela : పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల.. డాక్టరమ్మ అయిందోచ్..!

Sreeleela : సినీ రంగంలోకి వచ్చిన తరువాత సెలబ్రటీలు చాలా మంది విద్యాభ్యాసాన్ని మధ్యలోనే మానేస్తుంటారు. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్.. ఇలా ఏ కోర్సు చదువుతున్నా.. సినీ రంగంలోకి వచ్చాక వారు చదువు ఆపేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువు కొనసాగిస్తుంటారు. తాము కలలు కన్న డిగ్రీలను సాధిస్తుంటారు. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇలా చదివిన వారు ఉన్నారు. ఇక పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల కూడా ఇదే […]
Theatres : ఏపీలో థియేటర్లలో ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి.. మరి సినిమా టిక్కెట్ల ధరల మాటేమిటి ?

Theatres : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరలపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. అలాగే ఇటీవల పలువురు హీరోలతో కలిసి మరోమారు జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఏపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులతోపాటు సినీ […]