Biscuits : కొన్ని రకాల బిస్కెట్లలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?
Biscuits : బిస్కెట్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవరి ఇంటికి అయినా వెళితే.. ముందుగా వారు అతిథులకు ఇచ్చేవి బిస్కెట్లే. దాంతోపాటు టీ, కాఫీ వంటివి ఇస్తారు. ఇక చిన్నారులు అయితే బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటారు. బిస్కెట్లలో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల బిస్కెట్లలో రంధ్రాలు ఉంటాయి. గమనించే ఉంటారు, మరి ఈ రంధ్రాలను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









