Kidneys : కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఇలా బయటకు పంపండి.. కిడ్నీలను క్లీన్ చేసుకోండి..!
Kidneys : మన శరీరంలోని అనేక అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రోజూ అనేక విధులను నిర్వర్తిస్తుంటాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు శరీరంలో ఉత్పన్నం అయ్యే వ్యర్థాలను వడబోసి బయటకు పంపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. కనుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మనం పాటించే పలు అలవాట్ల వల్ల కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అవి కిడ్నీ స్టోన్స్ గా మారుతుంటాయి. దీంతోపాటు కొందరికి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక … Read more









