Cloves : పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచి వీర్యాన్ని ఉత్ప‌త్తి చేసే ల‌వంగాలు.. ఇలా తీసుకోవాలి..

Cloves : భార‌తీయులు నిత్యం వాడుతున్న మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. వీటిని మ‌సాలా దినుసులుగా కాకుండా ఔష‌ధ ప‌దార్థంగా చూడాలి. ఎందుకంటే ల‌వంగాల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి కాబ‌ట్టి. వీటిలో ఉండే ఔష‌ధ విలువల కార‌ణంగా వీటిని రోజూ తీసుకుంటే అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ల‌వంగాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తుంది. ల‌వంగాల‌ను పొడి చేసి తేనెతో క‌లిపి తీసుకోవ‌డం … Read more