Jeans : బిగుతుగా ఉండే జీన్స్‌ను ధరించడం వల్ల పురుషుల్లో శృంగార సమస్యలు వస్తాయా..? పిల్లలు పుట్టరా..?
Jeans : స్త్రీ, పురుషుల్లో శృంగార సమస్యలు రావడం అనేది సహజమే. స్త్రీ లేదా పురుషుడు.. ఇద్దరిలోనూ కొన్ని సందర్భాల్లో ఈ విధంగా సమస్యలు వస్తుంటాయి. దీంతో శృంగారంలో పాల్గొనలేకపోతుంటారు. దానిపై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇక బిగుతుగా ఉండే జీన్స్‌ను ధరించడం వల్ల పురుషుల్లో శృంగార సమస్యలు వస్తాయా ? వారికి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. … Read more









