Samantha : సమంత కొత్త పోస్ట్.. నాగార్జున, నాగచైతన్యలను టార్గెట్ చేస్తూ పెట్టిందేనా..?
Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. విడాకుల డిప్రెషన్ నుంచి బయట పడేందుకు టూర్లు కూడా వేస్తోంది. మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉంటోంది. అయితే సమంత తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. సమంత తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. వారు ఏమనుకుంటున్నారు ? వీరు ఏం నమ్ముతున్నారు ? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా ! ఇతరుల…