Beauty Tips : చంక‌లు, గ‌జ్జ‌లు తెల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌నలో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి మోకాళ్లు, మెడ‌, మోచేతులు, చంక‌లు, గ‌జ్జ‌లు వంటి ప్రాంతాల్లో న‌ల్ల‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌, దుమ్ము, చెమ‌ట ప‌ట్ట‌డం ఇలా కార‌ణాలేవైన‌ప్ప‌టికీ శ‌రీరంలో కొన్ని కొన్ని భాగాలు న‌ల్ల‌గా అవుతాయి. త‌ర‌చూ షేవ్ చేయ‌డం వల్ల ఆల్క‌హాల్ క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను వాడ‌డం వ‌ల్ల చంక‌లు న‌ల్లబ‌డ‌తాయి. ఎన్ని ర‌కాల క్రీములును రాసిన‌ప్ప‌టికీ ఆయా భాగాల్లో చ‌ర్మం తెల్ల‌బ‌డ‌దు. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Armpits Darkness : చంక‌ల్లో న‌ల్ల‌గా ఉందా ? ఆ న‌లుపుద‌నం పోయి తెల్ల‌గా, అందంగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Armpits Darkness : శ‌రీరంలో ఏ భాగంలో అయినా స‌రే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. ముఖ్యంగా చంక‌ల్లో కొంద‌రికి ప‌లు కార‌ణాల వ‌ల్ల న‌ల్ల‌గా మారుతుంటుంది. అలాంటి వారు న‌లుగురిలో స్లీవ్‌లెస్‌లో క‌నిపించ‌లేరు. దీంతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చంక‌ల్లో ఉండే న‌లుపుద‌నం పోతుంది. చంక‌లు తెల్ల‌గా మారి అందంగా క‌నిపిస్తాయి. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. 1. చంక‌ల్లో ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టేందుకు … Read more