Pomegranate Peel : దానిమ్మ పండ్లను తిని తొక్కలను పడేస్తున్నారా.. ఇవి తెలిస్తే ఇకపై అలా చేయరు..!
Pomegranate Peel : చూడడానికి ఎర్రగా ఉండి వెంటనే తినాలనిపించే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ అధికంగా కనిపించే పండ్లల్లో ఈ దానిమ్మ కూడా ఒకటనే విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణంగా మనం దానిమ్మ పండ్లను వలిచి గింజలను తిని తొక్కలను పాడేస్తూ ఉంటాం. … Read more









