Sesame Laddu : 200 ఏళ్లు బలంగా ఉంటారు.. ముసలితనం రాదు, నడవలేని వారు సైతం లేచి పరుగెడతారు..!
Sesame Laddu : మన పెద్దలు నువ్వులు, నువ్వుల నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె అత్యంత ఉత్తమమైందిగా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నువ్వులను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నువ్వులతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేస్తారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. అయితే వీటి రుచి కారణంగా ఈ లడ్డూలను తినేందుకు … Read more









