మీకు హార్మోన్ల సమస్యలు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
మన శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచాలన్న, సరైన శారీరక విధులను నిర్వహించాలన్న గాని ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనందరికీ ఈ హార్మోన్ల గురించి బాగా తెలుసు. ముఖ్యంగా హార్మోన్ లలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, డోపామైన్, SHS, TSH హార్మన్లు ఉంటాయి. ఇవి శరీరంలో సహజ రసాయనాలుగా పనిచేస్తాయి. ఈ హార్మన్లు ఒక్కొక్కటి ఒక్కొక విధిని నిర్వహిస్తాయి. జుట్టు పెరుగుదల, మానసిక స్థితి, శరీర బరువు, సంతానోత్పత్తి స్థాయి, శక్తి అలాగే ఉద్రిక్తతకు ఇవి ముఖ్యమైన అంశాలు. మనలో … Read more









