Omicron Test : ఉచితంగా ఒమిక్రాన్ టెస్ట్ చేస్తామంటూ.. సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాలు.. హెచ్చ‌రిక‌లు చేసిన కేంద్రం..

Omicron Test : ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబ‌ర్ నేర‌గాళ్లు మాత్రం కొత్త త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బుల‌ను దోచుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఒమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దీన్ని అడ్డం పెట్టుకుని కొంద‌రు నేర‌గాళ్లు న‌యా మోసానికి తెర‌లేపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విష‌యం విదిత‌మే. మ‌న దేశంలోనూ ఈ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే … Read more