Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ న్యూస్

Winter : పెరుగుతున్న చ‌లి తీవ్ర‌త‌.. మ‌రోవైపు వైర‌స్.. తెలంగాణలోని 8 జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌..!

Admin by Admin
December 20, 2021
in హెల్త్ న్యూస్
Share on FacebookShare on Twitter

Winter : గత వారం రోజుల నుంచి దేశంలో చ‌లితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. మ‌రికొద్ది రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని 8 జిల్లాల‌కు ఆ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను జారీ చేసింది.

Winter season very cold orange alert for 8 telangana districts

తెలంగాణ‌లోని ఆసిఫాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట్‌, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను ప్రక‌టించింది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 10 డిగ్రీల‌కు దిగువ‌కు చేరుకున్నాయి. మ‌రోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌జ‌లు చ‌లి తీవ్ర‌త‌తోపాటు వైర‌స్ ప‌ట్ల కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందేందుకు వాతావ‌ర‌ణంతో సంబంధం లేదు. ఎలాంటి వాతావ‌ర‌ణంలో అయినా స‌రే ఆ వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. కానీ చ‌లి వాతావ‌ర‌ణం ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ‌గానే వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ గ‌త వేరియెంట్‌ల క‌న్నా వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది క‌నుక‌.. చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది క‌నుక‌.. ఈ వైర‌స్ కేసులు మ‌రిన్ని పెరిగేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

క‌నుక బ‌య‌ట‌కు వెళ్లేవారు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శానిటైజ‌ర్ లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవ‌డం.. వంటి ప‌నులు చేయాల‌ని అంటున్నారు. లేదంటే వైర‌స్ బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Tags: cold wavecorona virusomicronwinterఒమిక్రాన్‌క‌రోనా వైర‌స్‌చ‌లిచ‌లి తీవ్ర‌త
Previous Post

Health Tips : గాయాలు, పుండ్లు అయిన వారు ప‌ప్పు తింటే చీము ప‌డుతుందా ? నిజ‌మెంత ?

Next Post

Health Tips : రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ పొడిని క‌లుపుకుని తాగండి.. ఏ వ్యాధీ మీ ద‌గ్గ‌ర‌కు కూడా రాదు..!

Related Posts

హెల్త్ న్యూస్

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

December 11, 2024
హెల్త్ న్యూస్

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

December 9, 2024
హెల్త్ న్యూస్

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

October 30, 2024
హెల్త్ న్యూస్

+-

October 7, 2024
హెల్త్ న్యూస్

నిజంగా గ్రేట్.. 57 ఏళ్ల వ‌య‌స్సులో ఏకంగా 20 కేజీలు త‌గ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్..

October 5, 2024
హెల్త్ న్యూస్

క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన పారాసిట‌మాల్‌, దానికి బ‌దులుగా ఏవి వాడొచ్చంటే..?

October 2, 2024

POPULAR POSTS

పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
చిట్కాలు

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

by D
March 31, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.