Winter : పెరుగుతున్న చ‌లి తీవ్ర‌త‌.. మ‌రోవైపు వైర‌స్.. తెలంగాణలోని 8 జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌..!

Winter : గత వారం రోజుల నుంచి దేశంలో చ‌లితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. మ‌రికొద్ది రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని 8 జిల్లాల‌కు ఆ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణ‌లోని ఆసిఫాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట్‌, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను … Read more