Himalayan Garlic : శరీరంలోని కొలెస్ట్రాల్‌ను మొత్తం తగ్గించే హిమాలయన్ వెల్లుల్లి..!
Himalayan Garlic : భారతీయుల వంట ఇళ్లలో అనేక రకాల మసాలా దినుసులు, పదార్థాలు ఉంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనల్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే వెల్లుల్లి గురించి సహజంగానే అందరికీ తెలుసు. కానీ హిమాలయన్ వెల్లుల్లి అని ఒక వెరైటీ ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఇది కొలెస్ట్రాల్, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జమ్మూ వెల్లుల్లి అని…