Ghee : నెయ్యి మంచిదే.. నెయ్యి అనగానే భయపడాల్సిన పనిలేదు..!
Ghee : నెయ్యి అనగానే చాలా మంది భయపడుతుంటారు. వద్దు.. వద్దు.. అని చాలా మంది అంటుంటారు. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ నిజానికి అలా నెయ్యి గురించి భయపడాల్సిన పనిలేదు. నెయ్యి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. పాలల్లో ప్రోటీన్ కాంపోనెంట్ కేసిన్ కారణంగా మిల్క్ ఎలర్జీలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి నెయ్యిని తయారు చేసేటప్పుడు పాలల్లో ఉండే లాక్టోస్, కేసిన్‌లు పైకి తేలతాయి. ఇలా నెయ్యిపై తేలిన…