Admin

Oats : అధిక బ‌రువును త‌గ్గిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఓట్స్‌.. రోజూ ఇలా తినండి..!

Oats : అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు.. గుండె ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకునే వారికి.. ఓట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంప‌డం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు ఓట్స్ అందిస్తాయి. అయితే ఓట్స్ అందించే ప్ర‌యోజ‌నాలు చాలానే ఉన్నాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియ‌దు. ఓట్స్‌ను ఉప్మాలా వండుకుని…

Read More

Skin Care : ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం రాత్రి పూట ఈ విధంగా చేయండి..!

Skin Care : మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చాలనుకుంటే రాత్రి సమయంలో చర్మ సంరక్షణలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రోజంతా చెమట, ధూళి, నూనె, దుమ్ము, కాలుష్యం మొదలైన వాటి కారణంగా ముఖం చర్మం కలుషితమవుతుంది. దీని కారణంగా చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు స్వయంగా రిపేర్ అవుతుంది. క‌నుక జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మొటిమలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు మొదలైన చర్మ సమస్యలు మొదలవుతాయి. అయితే రాత్రి పడుకునే ముందు…

Read More

Heart Health : గుండె జ‌బ్బులు రాకుండా గుండె ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

Heart Health : ఒక‌ప్పుడు గుండె జ‌బ్బులు కేవ‌లం వృద్ధాప్యంలో ఉన్న‌వారికే వ‌చ్చేవి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే గుండె జ‌బ్బుల బారిన ప‌డేవారు. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్లే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. గుండె జ‌బ్బులు రాకుండా ఎప్పటికీ గుండె ఆరోగ్యంగా…

Read More

Kidneys Health : ఈ 7 అలవాట్లు కిడ్నీల‌కి హానికరం.. వెంటనే వాటిని వదిలేయండి..!

Kidneys Health : కిడ్నీలు మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతూ శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మ‌నం రోజూ తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల కార‌ణంగా కిడ్నీలు అనారోగ్యానికి గుర‌వుతుంటాయి. ముఖ్యంగా మ‌నం పాటించే అల‌వాట్లు కిడ్నీల‌కు హాని చేస్తాయి. క‌నుక వాటిని వెంట‌నే వ‌దిలేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ అల‌వాట్లు ఏమిటంటే.. 1. చాలా మందికి కొద్దిపాటి నొప్పులు…

Read More

లాంగ్ కోవిడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

కరోనా సోకిన తర్వాత బాధితులు ఒక సంవత్సరం పాటు అనేక ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు.  శ్వాస ఆడకపోవడం, అలసట, నిద్రలేమి, జ్వరం, పెరిగిన హృదయ స్పందన, ఊపిరితిత్తుల వైఫల్యం, జీర్ణ సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కరోనా నుంచి కోలుకుని చాలా నెలలు గడిచినప్పటికీ పూర్తిగా కోలుకోలేని వ్యక్తులు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ బాధితులుగా మారుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ…

Read More

బరువు తగ్గడానికి చిట్కాలు.. బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోండి..!

ప్రస్తుత తరుణంలో ఊబకాయం లేదా స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అధికంగా బరువు ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. అందువల్ల బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు పనిచేస్తాయి. అవేమిటంటే.. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ఎసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది…

Read More

Dry Grapes : ఎండు ద్రాక్షను నానబెట్టి తింటే కలిగే ప్రయోజనాలివే..!

Dry Grapes : ఎండు ద్రాక్ష.. దీన్నే కిస్మిస్ అంటారు. దీన్ని తీపి వంటకాల తయారీలో ఎక్కువగా వేస్తుంటారు. అయితే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నానబెట్టిన ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో ఇనుము, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో ఉండే రాగి…

Read More

కడుపులోని గ్యాస్‌, మంట‌ను వదిలించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి..!

మనకు ఇష్టమైన వంటకాలు మన ముందు ఉన్నప్పుడు మనం అన్నింటినీ ఆస్వాదిస్తాము. మనల్ని మనం నియంత్రించుకోలేము. అటువంటి పరిస్థితిలో మనం ఎక్కువగా తిన్నప్పుడు గ్యాస్ తరచుగా ఏర్పడుతుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ గ్రంథులు అధికంగా యాసిడ్‌ను స్రవిస్తాయి. ఇది గ్యాస్, నోటి దుర్వాసన, కడుపు నొప్పి, ఇతర లక్షణాలను కలిగిస్తుంది. మనలో చాలా మందికి ఈ సమస్య సాధారణం. పొట్టలోని గ్యాస్‌ని వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు. 1. ఆయుర్వేదంలో మజ్జిగను సాత్విక ఆహారంగా చెబుతారు. మీకు…

Read More

మీకు విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక ఎలా తెలియజేస్తుంది ? తెలుసుకోండి..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది కొవ్వులో కరిగే పోషకం. చర్మం సూర్యకాంతికి గురైనప్పుడు శరీరం విటమిన్‌ డిని ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ పోషక లోపం శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా విటమిన్ డి లోపాన్ని రక్త పరీక్ష…

Read More

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారా ? అయితే ఈ పండ్లను రోజూ తినండి..!

గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ఆవశ్యకం అయింది. నేటి తరుణంలో చాలా మంది పాటిస్తున్న జీవనశైలి కారణంగానే ఎక్కువగా వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. చిన్న వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కింద తెలిపిన పండ్లను రోజూ తింటుంటే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏమిటంటే.. పుచ్చకాయను మన గుండెకు మేలు చేసే…

Read More