Admin

చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో…

Read More

మిరపకాయల్లో ఉండే ఔషధ గుణాలు.. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తాయి..!

ప్రపంచంలో దాదాపుగా అందరూ వాడే కూరగాయల్లో పచ్చి మిరప కాయలు ఒకటి. వీటిల్లో పచ్చివి, ఎండువి, పొడి ఇలా అనేక రూపాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 రకాల మిరపకాయల జాతులున్నాయి. కొన్నింటిలో కారం తక్కువగా కొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. మిరపకాయను చిన్నగా కొరికినా సరే నోరు మండుతుంది. దీని స్వభావమే అంత. అయితే మిరపకాయను కొరికిన తరువాత వచ్చే మంట తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. కానీ నిజానికి మిరప పదార్థాలకు రుచిని ఇస్తుంది. కూరలు,…

Read More

ఆయాసం తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

సృష్టిలో ప్రతి జీవికి ఆక్సిజన్‌ అవసరం. ఆక్సిజన్‌ పీల్చుకుని మనం కార్బన్‌ డయాక్సైడ్‌ను విడిచి పెడతాం. ఆక్సిజన్‌ వల్ల మన శరీరంలోని ఆహారం దహన ప్రక్రియకు గురవుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అయితే గాలిని పీల్చుకుని వదలడం కొందరికి కష్టంగా ఉంటుంది. దీన్నే ఆయాసం అంటారు. ఆయాసం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా, ఊపిరితిత్తుల్లోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముక్కు, గొంతు, జీర్ణాశయాల్లో వచ్చే వ్యాధుల వల్ల, కొన్ని…

Read More

రోజుకు 5 సార్లు పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే ఎక్కువ కాలం జీవించ‌వ‌చ్చు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని పోష‌కాలు క‌లిగిన స‌మ‌తుల ఆహారాన్ని రోజూ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ రోజుల పాటు జీవించ‌గ‌లుగుతాం. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం పాటు జీవించాల‌న్నా రోజూ 5 సార్లు పండ్లు, కూర‌గాయ‌లను తీసుకోవాల్సి ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్ ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేప‌ట్టారు. రోజూ 2 సార్లు పండ్లు,…

Read More

వంట ఇంటి ఔష‌ధం ల‌వంగాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాలను త‌మ వంట ఇంటి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. అనేక ర‌కాల వంట‌ల్లో వీటిని వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే లవంగాల వ‌ల్ల నిజానికి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎన్నో ఉంటాయి. అయోడిన్‌, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల లవంగాలు మ‌న‌కు మేలు చేస్తాయి. వీటి వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో…

Read More

రోజూ కప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల్లో పెస‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని రోజూ తిన‌రు. వీటితో వంట‌లు చేసుకుంటారు. కానీ వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పెస‌ల‌ను నీటిలో నాన‌బెట్టి త‌రువాత వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక క‌ప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు…

Read More

కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

కివీ పండ్లు చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వాటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కివీ పండ్లు తియ్య‌గా, పుల్ల‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ వీటిని కొంద‌రు ఇష్టంగా తింటారు. కివీ పండ్ల‌లో విట‌మిన్ కె, సి, ఇ, ఫోలేట్‌, పొటాషియం త‌దిత‌ర పోషకాలు స‌మృద్ధిగా ఉంతాయి. అందువ‌ల్ల శ‌రీరాన్ని ఈ పండ్లు అన్ని ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. క‌నుక ఈ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల…

Read More

ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే చాలు.. కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. ఇది లేక‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాల్షియం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఎముక‌ల అభివృద్ధికి కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో, మెడిసిన్ల‌ను ఎక్కువ‌గా తీసుకునేవారిలో, మ‌హిళ‌ల్లో కాల్షియం లోపం ఏర్ప‌డుతుంటుంది. న‌వ‌జాత శిశువుల్లో, ఎండ ఎక్కువ త‌గ‌ల‌ని వారిలో,…

Read More

అధిక బ‌రువును త‌గ్గించే మెంతి ఆకులు.. ఎలా తీసుకోవాలంటే..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో మెంతి ఆకు కూడా ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతి ఆకుతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మెంతి ఆకుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మెంతి ఆకులు అద్భుత వ‌ర‌మని చెప్పవ‌చ్చు. ఎందుకంటే.. మెంతి ఆకుల్లో గ‌లాక్టోమ‌న్న‌న్…

Read More

కోడిగుడ్ల‌ను తిన‌లేరా ? పోష‌కాలు అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌క విలువ‌లు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు వాటిల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలో రోజూ గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అందుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. అయితే కొంద‌రు కోడిగుడ్ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారు గుడ్ల‌కు బ‌దులుగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌చ్చు. వీటి ద్వారా కూడా కోడిగుడ్ల మాదిరిగా పోష‌కాలు ల‌భిస్తాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను తిన‌లేని వారు వీటిని రోజూ తీసుకోవ‌చ్చు. మ‌రి ఆ…

Read More