చిక్కిపోయి నీరసంగా మారుతున్నవారు ఈ చిట్కాలను పాటించాలి..!
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, పలు ఇతర కారణాల వల్ల కొందరు బరువును వేగంగా కోల్పోతుంటారు. ఎంత తిన్నా బరువు పెరగరు. పైగా చిక్కిపోతూ బలహీనంగా మారుతుంటారు. అయితే అందుకు కారణాలు ఏమున్నా.. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో బరువు బాగా పెరుగుతారు. దృఢంగా, ఆరోగ్యంగా మారుతారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఆకలి బాగా పెరిగేందుకు, బరువును పెంచేందుకు శొంఠి, అల్లం వంటివి ఉపయోగపడతాయి. వీటిని…