Admin

డ‌యాబెటిస్‌ను త‌గ్గించే 9 ర‌కాల మూలిక‌లు..!

రక్తంలో చక్కెర స్థాయిల‌ను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మూలికలు బాగా ప‌నిచేస్తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన‌ అధ్యయనాల‌లో వెల్లడైంది. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కింద తెలిపిన మూలిక‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. 1. స‌ప్త‌రంగి.. దీన్నే తెలుగులో కొండ గంగుడు చెట్టు అంటారు. ఇది క‌ఫ దోషానికి చెందిన వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. మ‌ధుమేహం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాలేయం,…

Read More

ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రోబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు ఒక‌టి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. క‌నుక ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయి. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే ఇంకోటి చెడు బాక్టీరియా. మంచి బాక్టీరియా మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. క‌నుక ఆ బాక్టీరియా ఎక్కువ‌గా వృద్ధి…

Read More

ముఖ సౌందర్యానికి తేనెను ఇలా ఉప‌యోగించాలి..!

తేనె ప్ర‌కృతిలో త‌యార‌య్యే అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం. ఎన్ని సంవ‌త్స‌రాలైనా అలాగే చెక్కు చెద‌ర‌కుండా నిల్వ ఉంటుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. తేనె వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తేనెతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. తేనె వ‌ల్ల చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. దీని వల్ల తేనె చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు బాగా ప‌నిచేస్తుంది. మొటిమ‌లు,…

Read More

వంట నూనెల గురించి పూర్తి వివరాలు.. ఏ నూనె మంచిదో తెలుసుకోండి..!

మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. శరీరంలోని అన్ని అవయవాలు ఎంతో విలువైనవి. అవన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి. అన్ని అవయవాలు కలసి కట్టుగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. దీంతో ఆ ప్రభావం అవయవాలపై పడుతోంది. సాధారణంగా చాలా మంది ఉడకబెట్టిన పదార్థాల కన్నా నూనెలో వేయించిన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తారు. అవంటేనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. వాటినే ఎక్కువగా తింటారు….

Read More

మనిషికి శక్తినిచ్చే ప్రాణాయామం.. రోజూ చేస్తే ఎంతో మేలు..!

మనిషి నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో గడుపుతున్నాడు. అలాంటి జీవిత విధానంలో ప్రాణాయామం శరీరానికి శక్తిని అందిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం. ఇది నిజానికి మనకు దివ్యౌషధం లాంటిది. మనపై మనకు ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. శ్వాసను నియంత్రించడమే ప్రాణాయామం ప్రక్రియలో ముఖ్యమైన భాగం. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రాణాయామానికి ఉన్న శక్తి…

Read More

మెడ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఈ చిట్కాలు పాటించండి..!

సాధార‌ణంగా చాలా మంది ముఖం, జుట్టు త‌దిత‌ర భాగాల సంర‌క్ష‌ణ‌కు అనేక చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ మెడ విష‌యానికి వ‌స్తే అంత‌గా ప‌ట్టించుకోరు. దీంతో ఆ భాగంలో న‌ల్ల‌గా మారుతుంది. అయితే మెడ భాగంలో ఏర్ప‌డే న‌ల్ల‌ద‌నాన్ని పోగొట్టేందుకు ప‌లు చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌ల‌బంద గుజ్జులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై పిగ్మెంటేష‌న్‌ను త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా…

Read More

రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు ఈ 5 పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కొంత బ‌ల‌హీనం అవ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంటుంది. దీంతో మ‌న శ‌రీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. అయితే శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అందుకు గాను కొన్ని ర‌కాల పండ్లు దోహ‌దం చేస్తాయి. అవేమిటంటే.. 1. నారింజ పండ్ల‌ను నిజానికి అన్ని సీజ‌న్ల‌లోనూ తినాలి. ఇవి…

Read More

జామ పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

తాజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శ‌క్తి ల‌భిస్తుంది. అయితే ఈ రెండింటినీ అందించే పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. వీటిని అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. జామ పండ్ల‌ను రోజూ నేరుగా తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ చేసుకుని చ‌క్కెర లేకుండా తాగ‌వ‌చ్చు. ఈ పండ్ల‌లో విట‌మిన్లు సి, ఎ, ఇ, ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్‌, ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి డ‌యేరియా, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గుండె…

Read More

రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మానికే కాదు, ఇత‌ర అవ‌య‌వాల‌కు కూడా ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఆరోగ్య‌వంత‌మైన మెరిసే చ‌ర్మం కోసం చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. బాగా ఖ‌ర్చు చేసి చికిత్స పొందుతుంటారు. కానీ మ‌నం తీసుకునే ఆహారాలు, ద్ర‌వాల‌పైనే మ‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుక‌ని వేల కొద్దీ రూపాయాల‌ను స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం ఖ‌ర్చు చేసే బ‌దులు రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు, క‌ణాలు ప‌నిచేసేందుకు, వివిధ…

Read More

గొంతులో నొప్పి, ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌..!

గొంతు నొప్పి, గొంతులో ఇబ్బందిగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. దుర‌ద వ‌స్తుంది. ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీంతో అవ‌స్థ క‌లుగుతుంది. శ‌రీరంలో బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డిన‌ప్పుడు వాటిని త‌గ్గించేందుకు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ యాక్టివేట్ అవుతుంది. దీంతో గొంతులో స‌హ‌జంగానే ఇబ్బందులు ఏర్ప‌డుతుంటాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ గొంతులో వాపుల‌ను క‌లిగించి బాక్టీరియా, వైర‌స్‌ల‌పై పోరాటం చేస్తుంది. దీంతో గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. గొంతు నొప్పి వ‌స్తుంది. ఆ త‌రువాత జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, అల‌ర్జీలు…

Read More