గౌట్ సమస్యను తగ్గించే సహజసిద్ధమైన చిట్కాలు..!
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల కీళ్లలో యూరిక్ యాసడ్ స్ఫటికాలు ఏర్పడుతాయి. దీన్నే ప్రొయాక్టివ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ అని పిలుస్తారు. మన శరీరం ప్యూరిన్లు అనబడే పదార్థాలను సంశ్లేషణ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ప్యూరిన్లు డీఎన్ఏ నిర్మాణానికి, రక్త సరఫరాకు, జీర్ణక్రియకు, పోషకాలను శోషించుకోవడానికి అవసరం అవుతాయి. ఈ క్రమంలో ఏర్పడే యూరిక్ యాసిడ్ రక్తం ద్వారా కిడ్నీలకు చేరుతుంది. అక్కడి నుంచి అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అయితే…