ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!
మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి. కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం దీర్ఘకాలం చికిత్స లేదా సర్జరీ వంటివి అవసరం అవుతుంటాయి. కానీ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించి డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడుకోవాలి. అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తే…