Admin

పోషకాల గని కాలిఫ్లవర్‌.. దీని వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు..

కాలిఫ్లవర్‌ను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ దీన్ని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. కాలిఫ్లవర్‌లో వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను తరచూ తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాలిఫ్లవర్‌ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాలిఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్‌ సి, కె, బి6, ఫోలేట్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్ తదితర…

Read More

కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడేందుకు చిట్కాలు..!

కిడ్నీ స్టోన్ల సమస్య అనేది సాధారణంగా చాలా మందికి వస్తూనే ఉంటుంది. నేషనల్ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో 12 శాతం మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతుండగా వారిలో 50 శాతం మందికి అసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియిదు. ఈ క్రమంలో సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాల్లోని వ్యర్థాలు కిడ్నీల్లో పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్ల సమస్య…

Read More

వికారం, వాంతులు తగ్గేందుకు గర్భిణీలు పాటించాల్సిన చిట్కాలు..!

గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే మార్నింగ్‌ సిక్‌నెస్‌ సమస్య వస్తుంటుంది. గర్భిణీల్లో 75 నుంచి 80 శాతం మంది వికారం, అలసట, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భం దాల్చిన ఆరవ వారంలో మహిళలకు ఈ సమస్యలు వస్తుంటాయి. 8వ వారంలో ఆయా సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ సమస్యలు సహజమే అయినప్పటికీ కొందరు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. 1….

Read More

ఆకలి బాగా తగ్గిపోయిందా ? ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

ఆకలి తగ్గిపోవడం అన్నది దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సమస్యే. అయితే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఆకలి తగ్గితే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే డెమెంటియా, కిడ్నీ సమస్యలు, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆకలి తగ్గిపోవడం వల్ల కొందరు బరువును వేగంగా కోల్పోతారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేమిటంటే… 1….

Read More

తరచూ వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..!

చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకునేందుకు మందుల షాపుల్లో అనేక ఇంగ్లిష్‌ మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పదే పదే వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం మేలు. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గడమే కాదు, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు. మనకు తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఏయే చిట్కాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మనలో…

Read More

బాలింతల్లో పాలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

చిన్నారులకు తల్లి పాలు పట్టించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. తల్లి పాలలో అనేక పోషకాలు ఉంటాయి. వాటితో పిల్లలకు పోషణ అందుతుంది. వారు చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులుగా మారుతారు. అందుకని చిన్నారులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలి. అయితే కొందరు బాలింతలలో బాగా ఉత్పత్తి కావు. దీంతో చిన్నారులకు వారు తగినన్ని పాలను తాగించలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1….

Read More

ముల్లంగితో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇందులో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే తెలుపు రంగు ముల్లంగి మనకు బాగా లభిస్తుంది. ముల్లంగితో కూరలు, పరోటాలు, పప్పు, సలాడ్స్‌ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఘాటైన రుచి, వాసనను కలిగి ఉంటుంది కనుక ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. అవును, ముల్లంగి వల్ల…

Read More

ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండేందుకు చిట్కాలు..!

ఎండాకాలంలో సహజంగానే మన శరీరంలో నీరు త్వరగా ఇంకిపోతుంది. ద్రవాలు త్వరగా ఖర్చవుతుంటాయి. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది. అందుకనే వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే మరీ ఎక్కువ సేపు నీటిని తాగకపోతే ఎండ దెబ్బ బారిన పడతారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే అందుకు కింద తెలిపిన సూచనలను పాటించాలి. 1. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు మజ్జిగ ఎంతగానో…

Read More

పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చిట్కాలు..!

రోజూ షూస్‌ ధరించే వారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్సులను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే వాటిని శుభ్రంగా ఉంచుకున్నా కూడా ఒక్కోసారి బాక్టీరియా వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ వాతావరణంలో బాక్టీరియా పెరుగుతుంది. దీంతో సహజంగానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసేశాక కూడా ఆ దుర్వాసన అలాగే ఉంటుంది. అయితే…

Read More

ఉప్పు నీటిని గొంతులో పోసుకుని రోజూ పుక్కిలించాలి ? ఎందుకంటే..?

గొంతు సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆ సమస్యల నుంచి బయట పడేందుకు సహజంగానే గొంతులో ఉప్పు నీటిని పోసుకుని పుక్కిలిస్తుంటారు. ఈ చిట్కా ఆ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో కాలం నుంచి దీన్ని పాటిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అయితే కేవలం సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా రోజూ ఉప్పు నీటితో పుక్కిలించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరి…

Read More