రోజూ నల్ల ద్రాక్షలను తినండి.. ఈ ప్రయోజనాలను పొందండి..!
నల్లద్రాక్ష అంటే.. అది పూర్తిగా నలుపు రంగులో ఉండదు. వెల్వెట్ రంగులో ఉంటుంది. అయితే ఆకుపచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్లద్రాక్షలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సుమారుగా 6000 నుంచి 8000 సంవత్సరాల కిందటే వీటిని సాగు చేశారు. మొదటగా ఐరోపాలో వీటిని పండించినట్లు చెబుతుంటారు. ఇక నల్లద్రాక్షల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. అయితే వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మిచిగాన్ కార్డియోవాస్కులర్ సెంటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక…