తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని తీసుకుంటే.. ఎన్ని అనారోగ్యాలు తగ్గుతాయో తెలుసా..?
దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ తేనె, దాల్చిన చెక్క సహజంగానే ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనె, దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా…