దగ్గు, జలుబుపై బ్రహ్మాస్త్రం.. వాము ఆకులు..!
వాము విత్తనాలు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇవి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ విత్తనాలను వంటల్లో వేస్తుంటారు. కూరల్లో, పానీయాల్లో వాము విత్తనాలను వేసి తింటుంటారు. అలాగే బ్రెడ్, పరాఠాలపై కూడా వేస్తుంటారు. దీంతో అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్రకారం వాము విత్తనాల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాము విత్తనాల గురించి తెలుసు కానీ వాము ఆకుల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి…