కడుపు నొప్పి తగ్గేందుకు చిట్కాలు..!
కడుపులో నొప్పి సమస్య సహజంగానే అప్పుడప్పుడు కొందరికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. వికారం, గ్యాస్, అసిడిటీ రావడంతోపాటు జీర్ణం కాని ఆహారాలను తినడం, ఫుడ్ పాయిజనింగ్ అవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా…