శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!
నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో జుట్టు రాలడం అనేది చాలా మందికి సమస్యగా మారింది. తమ జుట్టు పూర్తిగా రాలిపోతుందమోనని చాలా మంది భయపడుతుంటారు. దీంతో రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ ట్రీట్‌మెంట్ విధానాలను అనుసరిస్తుంటారు. అయితే ఎక్కువ ఖర్చు పెట్టి అలాంటి పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టు రాలకుండా ఆపవచ్చు. అలాగే శిరోజాలు పొడవుగా, మృదువుగా, ఒత్తుగా పెరుగుతాయి. చాలా మందికి జుట్టు పొడిబారి చిట్లుతుంటుంది. దీనికి కారణం…