పచ్చిబఠానీలతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?
పచ్చిబఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో వేస్తుంటారు. వీటిని బిర్యానీ వంటకాల్లోనూ వేస్తారు. వీటిని నేరుగా తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఉడకబెట్టి లేదా రోస్ట్ చేసి తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే పచ్చిబఠానీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. పచ్చి బఠానీలను ఉపయోగించి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చిబఠానీలను మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసి దాంతో కషాయం కాయాలి. ఆ కషాయంతో…