తిన్న ఆహారం అసలు జీర్ణం కావడం లేదా ? అయితే ఇలా చేయండి..!
ప్రస్తుత తరుణంలో జీర్ణ సమస్యలు చాలా సహజం అయ్యాయి. చాలా మందికి ఏదో ఒక జీర్ణ సమస్య వస్తోంది. కొందరికి అజీర్ణం ఉంటుంది. కొందరికి గ్యాస్, కొందరికి మలబద్దకం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జీర్ణ సమస్య ఉంటుంది. అయితే రోజూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. కనుక ఇంట్లో తయారు…