రక్తహీనత సమస్య ఉన్నవారు వీటిని తీసుకుంటే రక్తం బాగా తయారవుతుంది..!
శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోతే రక్తం తయారు కాదు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఈ స్థితినే రక్తహీనత అంటారు. ఓ సర్వే ప్రకారం దాదాపుగా 68 శాతం మంది పిల్లలు, 66 శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్. ఇందులో ఐరన్ ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారిలో తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. దీని వల్ల…