రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
ఎండు ద్రాక్ష.. వీటినే చాలా మంది కిస్మిస్ పండ్లు అని పిలుస్తారు. ద్రాక్షలను ఎండ బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో తయారు చేస్తారు. ఇవి భలే రుచిగా ఉంటాయి. చిన్నారులు ఈ పండ్లను ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్ పండ్లను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిస్మిస్ పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు…