కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే సంతాన లోపం సమస్య వస్తుందా ?
దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రజలకు రోజూ పెద్ద ఎత్తున టీకాలను ఇస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలను అందిస్తోంది. అయితే టీకాలను తీసుకునేవారికి అనేక అనుమానాలు వస్తున్నాయి. టీకాలను తీసుకోవాలా, వద్దా అని సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ టీకాలను తీసుకుంటే సంతాన లోపం సమస్య వస్తుందేమోనని చాలా మంది భయ పడుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య…